బిజెపి సభ్యత్వ అభయాన్ స్పెషల్ డ్రైవ్.

Rathnakar Darshanala
బిజెపి సభ్యత్వ అభయాన్ స్పెషల్ డ్రైవ్. 
నేటి వార్త విలేఖరి రామ్ మందిర్ ఏరియా అక్టోబర్ 28 కాశెట్టి శివ.

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ అభియాన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సోమవారం అడ్డగుంటపల్లి, కాకతీయ నగర్, గంగానగర్లలో సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ముమ్ము రంగ నిర్వహించడం జరిగింది.

 ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రవాసి ప్రముఖ్ గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు జ్ఞాన బిక్ష అందించిన దేశం భారతదేశమని 

తిరిగి ఆ దిశగా ప్రయత్నిస్తు విశ్వ గురువుగా విలసింప చేయుటకు కృషి చేస్తున్న ధన్యజీవి నరేంద్ర మోడీ గారు అని కరోనా లాంటి విపత్కర సమయంలో lఅధికంగా ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారని, 

హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని జన్మస్థలం అయినా అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేపట్టి భారత ప్రజల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.

 వివిధ డివిజన్లలో జరిగిన కార్యక్రమాలలో జిల్లా సభ్యత్వ కన్వీనర్  క్యాతం వెంకటరమణ, 

మహా వాది రామన్న, కోడూరి రమేష్, గోపగాని నవీన్ గౌడ్, దండు పవన్, రామగిరి సంతోష్, గడ్డం శ్వేత, చిలుమల స్వరూప, విష్ణువర్ధన్ రెడ్డి, అభిరామ్, మురళి తదితరులు పాల్గొన్నారు.నేటి వార్త విలేఖరి రామ్ మందిర్ ఏరియా అక్టోబర్ 28 కాశెట్టి శివ

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ అభియాన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సోమవారం అడ్డగుంటపల్లి, కాకతీయ నగర్, గంగానగర్లలో సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ముమ్ము రంగ నిర్వహించడం జరిగింది

. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రవాసి ప్రముఖ్ గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు జ్ఞాన బిక్ష అందించిన దేశం భారతదేశమని తిరిగి ఆ దిశగా ప్రయత్నిస్తు విశ్వ గురువుగా విలసింప చేయుటకు కృషి చేస్తున్న ధన్యజీవి నరేంద్ర మోడీ గారు అని కరోనా లాంటి విపత్కర సమయంలో lఅధికంగా ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారని, హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని జన్మస్థలం అయినా అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేపట్టి భారత ప్రజల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. వివిధ డివిజన్లలో జరిగిన కార్యక్రమాలలో జిల్లా సభ్యత్వ కన్వీనర్  క్యాతం వెంకటరమణ, మహా వాది రామన్న, కోడూరి రమేష్, గోపగాని నవీన్ గౌడ్, దండు పవన్, రామగిరి సంతోష్, గడ్డం శ్వేత, చిలుమల స్వరూప, విష్ణువర్ధన్ రెడ్డి, అభిరామ్, మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments