BRS నుండి దయానంద్ కు లైన్ క్లియర్.
By
Rathnakar Darshanala
BRS నుండి దయానంద్ కు లైన్ క్లియర్.
నేటి వార్త తాంసీ :
తాంసీ మండలంలోని పొన్నారి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా దర్శనలా దయానంద్ కు brs పార్టీ నుండి అవకాశం లభించింది.ఎట్టకేలకు అయన బిఅర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం నామినేషన్ దాకలు చేసారు.
అయన వెంట బిఅర్ ఎస్ నాయకులు అరుణ్. వెంకటరమణ.ముచ్చ రఘు. అండే అశోక్ తదితరులు ఉన్నారు.ఇప్పటికే అయన గత 15సంవత్సరాల నుండి పార్టీ లో తిరుగుతూ మంచి పేరు సంపాదించుకున్నారు.
యువత సైతం ఆయనకి వెనకాల ఉండడం తో భారీ మెజారిటీ తో గెలుస్తాం అని అయన తెలిపారు, తనపై విశ్వసం తో పార్టీ నుండి టికెట్ ఇవ్వడంతో పార్టీ కోసం మరింత కస్టపడి పనిచేస్తానని పార్టీ బలోపేతం చేస్తానని అన్నారు.
అలాగే బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు.
Comments